Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలం స్వామికి నాలుగో విడత చందన సమర్పణ

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:15 AM అనకాపల్లి General
సింహాచలం స్వామికి నాలుగో విడత చందన సమర్పణ - Udayam
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామికి నాలుగో విడత చందన సమర్పణ శ్రావణ పౌర్ణమి రోజున కరాళ చందన సమర్పణతో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌ 4న బహుళ అష్టమి వరకు ప్రతిరోజూ స్వామివారికి పైపూత, మేలిపూతగా చందనం సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి అలంకారం, వస్త్రధారణ లేకుండా స్వామివారు భక్తులకు దివ్య, విశ్వరూప దర్శనం అనుగ్రహించనున్నారు.

Comments

G
Loading comments...