Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇక నాలుగేళ్ల డిగ్రీ

Follow Udayam on Google
సాయి తేజ Jul 17, 2026 6:56 AM జాతీయంGeneral
ఇక నాలుగేళ్ల డిగ్రీ - Udayam
అమెరికాలో చదువుకునే విద్యార్థుల నివాస కాలపరిమితిని నాలుగేళ్లకు పరిమితం చేస్తూ హోంలాండ్‌ భద్రతా విభాగం నిబంధనలు విడుదల చేసింది. దీనివల్ల దాదాపు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. మరోవైపు ప్రభుత్వ ప్రయోజనాలు పొందే వలసదారులకు గ్రీన్‌కార్డులను తిరస్కరించే ‘పబ్లిక్‌ ఛార్జ్’ విధానాన్ని కూడా పునరుద్ధరించనున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం కాంగ్రెస్ పరిశీలనలో ఉన్నాయి.

Comments

G
Loading comments...