Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమపాతంలో నలుగురు పర్వతారోహకుల మృతి

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Aug 01, 2026 3:38 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
హిమపాతంలో నలుగురు పర్వతారోహకుల మృతి - Udayam Digital
కరకోరం పర్వతశ్రేణిలోని బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం సంభవించి 10 మంది పర్వతారోహకుల బృందం చిక్కుకుంది. సహాయక బృందాలు నలుగురి మృతదేహాలను వెలికితీయగా, మరో ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. సుమారు 7 వేల మీటర్ల ఎత్తులో ఈ ఘటన జరిగింది. అదృశ్యమైన వారిలో నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...