Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీలో నలుగురు గల్లంతు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 26, 2026 6:45 PM నిజామాబాద్General
ఎస్సారెస్పీలో నలుగురు గల్లంతు - Udayam
శ్రీరాంసాగర్‌ జలాశయంలో స్నానానికి దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు నిజామాబాద్‌కు చెందినవారు కాగా, మరొకరు హిమాయత్‌నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన ముగ్గురు యువకుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

Comments

G
Loading comments...