Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారానికి ఫోర్‌లేన్‌ రోడ్డు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 12, 2026 12:18 PM ములుగు General
మేడారానికి ఫోర్‌లేన్‌ రోడ్డు - Udayam
ములుగు పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ప్రాంత సమస్యలను తీసుకెళ్తానని మంత్రి సీతక్క తెలిపారు. మేడారానికి ఫోర్‌లేన్‌ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతుల కోసం సీఎం కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారని మంత్రి సీతక్క చెప్పారు. ములుగులో ఇంజినీరింగ్‌, ఐటీఐ కళాశాలల ఏర్పాటుకు సీఎంను ఒప్పిస్తానని సీతక్క తెలిపారు. ఈ నెల 16న సీఎం ములుగు పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు.

Comments

G
Loading comments...