Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4 జ్యోతిర్లింగాల యాత్రకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ట్రైన్

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Jul 31, 2026 5:42 PM ఆల్ ఇండియాజాతీయ
4 జ్యోతిర్లింగాల యాత్రకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ట్రైన్ - Udayam Digital
నాలుగు జ్యోతిర్లింగాలు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక 'భారత్ గౌరవ్' పర్యాటక రైలును ప్రకటించింది. ఈ 9 రాత్రులు, 10 రోజుల యాత్ర ఆగస్టు 17 నుంచి 26 వరకు కొనసాగనుంది. మహకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్‌తో పాటు ద్వారకాధీశ్ ఆలయాలను సందర్శించవచ్చు. ధర రూ.18,380 నుంచి ప్రారంభమవుతుండగా.. ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Comments

G
Loading comments...