వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లో శవమై కనిపించడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా, మృతదేహాలు కుళ్ళిన స్థితిలో లభ్యమయ్యాయి.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఘటన జరిగిన తీరును బట్టి ఇది ఆత్మహత్యాయత్నమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

