వార్తలకు తిరిగి వెళ్లండి

బొంతగట్టునాగారం గ్రామంలో VOA, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పనులకు రూ.22 లక్షలు మంజూరయ్యాయని, నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన పేదలకే అందించాలని, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. దసరా వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

