Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెంలో సామాజిక భవనానికి శంకుస్థాపన

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 02, 2026 5:38 PM ఏలూరుGeneral
జంగారెడ్డిగూడెంలో సామాజిక భవనానికి శంకుస్థాపన - Udayam
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ జంగారెడ్డిగూడెంలోని రాముడు కుంట చెరువు కాలనీలో రూ.32 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక సీఎస్టీఎస్ డిగ్రీ కళాశాలలో రూ.5 లక్షలతో నిర్మించిన సైకిల్ షెడ్డును ప్రారంభించారు.

Comments

G
Loading comments...