Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో రూ.1.97 కోట్ల పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
భరత్ తేజ Aug 01, 2026 2:40 PM కరీంనగర్General
కరీంనగర్‌లో రూ.1.97 కోట్ల పనులకు శంకుస్థాపన - Udayam
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో రూ.1.97 కోట్ల విలువైన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. విద్యానగర్‌, రేకుర్తిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అనంతరం చింతకుంట బుల్‌ సీమెన్‌ సెంటర్‌లో వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో మేయర్‌, కమిషనర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...