Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్రం బజార్‌లో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:57 PM సూర్యాపేటGeneral
సత్రం బజార్‌లో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన - Udayam
38వ వార్డు సత్రం బజార్‌లో రూ.5 లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైన్ పనులకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి శంకుస్థాపన చేశారు. ప్రతి వార్డులో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ షఫీ ఉల్లా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, గండూరి రమేష్, వాసు వెంకన్న, ఫరూక్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...