Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్యాసిని వరించిన కోట్లు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 25, 2026 1:58 PM జాతీయంGeneral
సన్యాసిని వరించిన కోట్లు - Udayam
మలేషియా ఆశ్రమంలో నిరాడంబరంగా జీవిస్తున్న 73 ఏళ్ల వృద్ధ బౌద్ధ సన్యాసిని అదృష్టం వరించింది. ఆయన ఏకంగా రూ. 2 కోట్ల భారీ లాటరీ బహుమతిని గెలుచుకున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్న సన్యాసికి ఇంతటి భారీ మొత్తం దక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ అదృష్టంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

Comments

G
Loading comments...