Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఖండూరి కన్నుమూత!

Follow Udayam on Google
Ramesh Chandra May 19, 2026 5:31 PM జాతీయంGeneral
ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఖండూరి కన్నుమూత! - Udayam
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత భువన్ చంద్ర ఖండూరి (91) దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. ఆర్మీలో మేజర్ జనరల్‌గా పనిచేసిన ఆయన, గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రెండుసార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఖండూరి మృతి ప్రజా జీవితానికి తీరని లోటని సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...