Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ జయంతి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 25, 2026 1:42 PM జాతీయంGeneral
మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ జయంతి - Udayam
మాజీ లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్‌ చటర్జీ జయంతి సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు ఎంపీలు, ప్రముఖులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1929 జూలై 25న అస్సాంలో జన్మించిన సోమ్‌నాథ్‌ చటర్జీ, పదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు 14వ లోక్‌సభ స్పీకర్‌గా ఆయన విశేష సేవలందించారు.

Comments

G
Loading comments...