Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగొలనులో సహకార సంఘ మాజీ అధ్యక్షుడి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 3:03 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
పెనుగొలనులో సహకార సంఘ మాజీ అధ్యక్షుడి మృతి - Udayam
గంపలగూడెం మండలం పెనుగొలను మాజీ సహకార సంఘ అధ్యక్షుడు కొత్తూరు గురునాథం అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. గ్రామంలో జరిగిన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నాయకత్వం వహించారని, రైతులతో మంచి సంబంధాలు ఉండేవని గ్రామస్థులు తెలిపారు. ఆయన మృతికి శిరిడి సాయిబాబా కమిటీ సభ్యులు, పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...