Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మావోల దుర్భర జీవనం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 17, 2026 11:35 AM ఖమ్మంGeneral
మాజీ మావోల దుర్భర జీవనం - Udayam
అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిన చర్ల సరిహద్దు ప్రాంత మాజీ మావోయిస్టులకు ప్రభుత్వ పునరావాస సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లొంగుబాటు సమయంలో అధికారులు హామీ ఇచ్చిన రివార్డులు, సాగు భూమి నేటికీ దక్కకపోవడంతో ప్రస్తుతం వీరంతా కేవలం కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.

Comments

G
Loading comments...