వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆయన కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది.
ముందు వెళ్తున్న బైక్ యూటర్న్ తీసుకోవడంతో ఎదురుగా వస్తున్న కూలీలను తప్పించేందుకు డ్రైవర్ కారును నెమ్మదిగా నడిపించాడు, ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో కారు వెనుక భాగం పాక్షికంగా దెబ్బతింది.
Comments
Loading comments...

