Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 05, 2026 6:43 PM గుంటూరుGeneral
మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ - Udayam
గుంటూరు తూర్పు మాజీ వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌ను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అరెస్టు చేశారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఒక వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి హింసించిన కేసులో ఈ అరెస్టులు జరిగినట్లు తెలిపారు. కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న ముస్తఫాను గుజరాత్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...