Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హౌస్ అరెస్ట్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jun 23, 2026 2:19 PM కామరెడ్డిGeneral
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హౌస్ అరెస్ట్ - Udayam
తాడ్వాయిలో యూరియా సమస్యపై బీఆర్ఎస్ తలపెట్టిన మహా ధర్నాకు వెళ్లకుండా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేను పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, ప్రజాస్వామ్య హక్కుల హరణను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రతిపక్షాలను అడ్డుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...