వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల మండల మీడియా ప్రతినిధి రవితేజ ఇంటికి వెళ్లి దాడి చేశారు, కులం పేరుతో దూషించారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవితేజను గండ్ర వెంకట రమణారెడ్డి పరామర్శించారు. ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

