వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
కుమారుడి రోడ్డు ప్రమాద కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో ఆయన్ను ఏ3గా చేర్చి అంపోలు జైలుకు తరలిస్తున్నారు.
Comments
Loading comments...

