Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ అగ్నివీరులకు సీఏపీఎఫ్‌లో బంపర్ ఆఫర్

శిరీష గౌడ్ Jul 22, 2026 12:54 PM అల్ ఇండియా in about 3 hours
మాజీ అగ్నివీరులకు సీఏపీఎఫ్‌లో బంపర్ ఆఫర్ - Udayam Digital
సైన్యంలో నాలుగేళ్ల సేవలు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు పరమమిలటరీ (CAPF) దళాల నియామకాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీరికి రాత పరీక్షలతో పాటు శారీరక సామర్థ్య పరీక్షల నుండి మినహాయింపు ఉంటుంది. అలాగే వయోపరిమితి సడలింపు కూడా లభిస్తుంది. 2022లో చేరిన తొలి బ్యాచ్ సర్వీస్ పూర్తయ్యాకే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.

Comments

G
Loading comments...