Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీకేజీపై చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 22, 2026 2:39 PM జాతీయంGeneral
నీట్ పేపర్ లీకేజీపై చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు - Udayam
నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడిన తర్వాత చర్చా సమయాన్ని వెల్లడిస్తామన్నారు. మరోవైపు నీట్‌పై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

Comments

G
Loading comments...