వార్తలకు తిరిగి వెళ్లండి

కడప ఎయిర్‌పోర్టులో 2015లో నమోదైన లంచం కేసులో మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసన్‌కు కర్నూలు సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది.
కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్న కేసులో ఈ తీర్పు వెలువడింది.
Comments
Loading comments...

