వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రూరల్ పరిధిలో అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి అద్దె ఇంట్లో రూ.26 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ ఘటనలో జడ్పీటీసీ మాజీ సభ్యురాలి భర్త ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెలుగుచూశాయి.
ఇల్లు తాళం వేసి ఉన్న సమయంలో శౌచాలయంలోని డ్రమ్ములో దాచిన నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
