వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు స్మగ్లర్లతో చేతులు కలిపిన అటవీ అధికారి మల్లికార్జునుడు అరెస్టయ్యారు. పోరుమామిళ్ల అటవీశాఖ రేంజ్‌లోని జ్యోతి బీట్ అధికారిగా పనిచేస్తున్న ఆయన అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్లు తిరుపతి ప్రత్యేక కార్యదళం పోలీసులు గుర్తించారు.
అటవీ సంపదను కాపాడాల్సిన అధికారే స్మగ్లర్లతో కుమ్మక్కవడం కలకలం రేపింది.
Comments
Loading comments...

