Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్

Follow Udayam on Google
Aditi Rao May 25, 2026 12:17 PM జాతీయంబిజినెస్
హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్ - Udayam
చిన్న, మధ్య స్థాయి సీఏలకు తోడ్పాటునందించేందుకు హైదరాబాద్‌లో అధునాతన ఫోరెన్సిక్ ఆడిటింగ్ ల్యాబ్‌ను ఐసీఏఐ ఏర్పాటు చేస్తోందని సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ తెలిపారు. ఇది పే అండ్ యూజ్ పద్ధతిలో పనిచేస్తుంది. అంతర్జాతీయ సంస్థలతో పోటీపడేలా స్వదేశీ అకౌంటింగ్ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం, ఐసీఏఐ కృషి చేస్తున్నాయి. సాంకేతిక మార్పులకు అనుగుణంగా సీఏ సిలబస్‌లో ఏఐ, డేటా అనలిటిక్స్ సబ్జెక్టులను చేర్చనున్నారు.

Comments

G
Loading comments...