Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ రెస్క్యూ బృందాలు వద్దన్న నేపాల్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 8:08 AM జాతీయంGeneral
విదేశీ రెస్క్యూ బృందాలు వద్దన్న నేపాల్‌ - Udayam
భారీ వరదల నేపథ్యంలో ప్రస్తుతానికి విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని నేపాల్‌ ప్రకటించింది. తమ భద్రతా సంస్థలు సహాయక చర్యలను సమర్థంగా నిర్వహిస్తున్నాయని, అవసరమైతే ప్రత్యేక సాంకేతిక సాయం కోరతామని తెలిపింది. నేపాల్‌ అభ్యర్థన మేరకు అదనపు మానవతా సాయం, వైద్య, ఇంజినీరింగ్‌ బృందాలు, పరికరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత్‌ ప్రకటించింది.

Comments

G
Loading comments...