Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమన్‌ చేరుకున్న విదేశాంగ మంత్రి జైశంకర్

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 10, 2026 3:40 PM జాతీయంGeneral
ఒమన్‌ చేరుకున్న విదేశాంగ మంత్రి జైశంకర్ - Udayam
కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఒమన్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఘనస్వాగతం పలికారు. జైశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, న్యూయార్క్, బ్రస్సెల్స్ సహా పలు దేశాల పర్యటనలో ఉన్నారు. ఒమన్ తర్వాత ఆయన ఐరాస భద్రతా మండలి ప్రచారం కోసం న్యూయార్క్ వెళ్లనున్నారు.

Comments

G
Loading comments...