Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ ఉద్యోగాల మోసం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 24, 2026 8:55 PM హైదరాబాద్General
విదేశీ ఉద్యోగాల మోసం - Udayam
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన దంపతులపై హైదరాబాద్ సీసీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన సౌజన్య, శ్రీనివాస్ బేగంపేటలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడ్డారు. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారవుతున్న ఈ భార్యాభర్తల బారిన సుమారు 2 వేల మంది వరకు పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...