Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ పెట్టుబడుల నిబంధనలు సరళం

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 22, 2026 8:10 PM జాతీయంGeneral
విదేశీ పెట్టుబడుల నిబంధనలు సరళం - Udayam
విదేశాల్లో భారతీయ కంపెనీల లిస్టింగ్‌తో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత సరళతరం చేసేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నూతన ముసాయిదాను రూపొందించింది. రెగ్యులేటరీపరమైన సంక్లిష్టతను పూర్తిగా తగ్గించి, స్పష్టతనిచ్చేలా వివిధ విధానాలను క్రమబద్ధీకరించడం ద్వారా దేశంలో వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేయడమే ఈ ప్రతిపాదనల ముఖ్య లక్ష్యమని ఆర్‌బీఐ తెలిపింది.

Comments

G
Loading comments...