Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ విద్యకు రూ.25 లక్షల సాయం

Follow Udayam on Google
Anil Jun 14, 2026 12:26 PM అమరావతిGeneral
విదేశీ విద్యకు రూ.25 లక్షల సాయం - Udayam
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అర్హులైన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుండి ఎంపికైన వారికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించనుంది. నిబంధనలు సడలించి ప్రపంచవ్యాప్తంగా టాప్ 250 యూనివర్సిటీలలో సీటు సాధించిన వారికి ఈ పథకం వర్తింపజేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాల ప్రతిభావంతులు దీనికి అర్హులు.

Comments

G
Loading comments...