వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్డ్‌మన్ శాక్స్, సిటీగ్రూప్ సహా పలు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు పేటీఎం మాతృసంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’లో రూ.963 కోట్లతో 1.34 శాతం వాటాను కొనుగోలు చేశాయి.
ఎలివేషన్ క్యాపిటల్, ఎస్‌ఏఐఎఫ్ పార్ట్‌నర్స్ నుండి ఈ వాటాను దక్కించుకున్నాయి. ఈ భారీ విక్రయం తర్వాత పేటీఎంలో ఎస్‌ఏఐఎఫ్ భాగస్వామ్యం 12.18 శాతానికి పడిపోయింది.
Comments
Loading comments...

