వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంతో పాటు నగరం లోని వివిధ ప్రాంతాల్లో 'ఆహార్ సేవ' సంస్థ గత కొంతకాలంగా నిరుపేదలకు ప్రతిరోజూ ఉచితంగా అల్పాహారం అందిస్తూ ఆకలిని తీరుస్తోంది.
రంజన్ గాంధీ ఆధ్వర్యంలో ఉదయం 7:30 గంటలకు ఇడ్లీ, ఉప్మా వంటి రుచికరమైన టిఫిన్‌లను దాతల సహకారంతో పంపిణీ చేస్తున్నారు. నిలోఫర్ ఆసుపత్రి, దేవనార్ బ్లైండ్ స్కూల్ వంటి అనేక ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
Comments
Loading comments...

