వార్తలకు తిరిగి వెళ్లండి

పామర్రు పరిధిలోని నిమ్మకూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మాడిపోయిన కూరలు, పుల్లటి గోంగూర, పల్చటి సాంబారు వడ్డించడంపై రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
బోర్డులపై పాత పేర్లు మార్చకపోవడంపై అధికారులను వివరణ కోరిన ఆయన, మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

