Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో తూతూమంత్రంగా ఫాగింగ్

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 12:42 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో తూతూమంత్రంగా ఫాగింగ్ - Udayam
మార్కాపురం మున్సిపాలిటీలో ఏటా ఫాగింగ్‌ కోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నా, ఫాగింగ్‌ మాత్రం తూతూమంత్రంగా జరుగుతోంది. ఇటీవల రూ.3 లక్షలతో ఐదు ఫాగింగ్‌ యంత్రాలు కొనుగోలు చేశారు. కొండపల్లి రోడ్డు, భగత్‌ సింగ్‌ కాలనీ, ఆర్టీసీ డిపో ప్రాంతం, పూలసుబ్బయ్య కాలనీ, తూర్పు వీధుల్లో మురుగు, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...