Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టండి: రోణంకి గోపాలకృష్ణ

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 9:10 PM విజయనగరంGeneral
యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టండి: రోణంకి గోపాలకృష్ణ - Udayam
అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడంతో పాటు యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ రోణంకి గోపాలకృష్ణ అధికారులకు సూచించారు. అర్హుల ఓట్లు తొలగించకుండా, అనర్హుల పేర్లు లేకుండా కచ్చితమైన జాబితా రూపొందించాలన్నారు. మార్పులు, చేర్పుల అనంతరం అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...