Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 08, 2026 7:17 AM హైదరాబాద్General
కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి - Udayam
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై అధిష్ఠానం దృష్టిసారించింది. పనితీరు లేని డీసీసీ అధ్యక్షుల మార్పునకు పరిశీలకులను నియమించి, కొత్త నియామకాలపై కసరత్తు చేస్తోంది. త్వరలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావాలని, నామినేటెడ్ పదవుల భర్తీని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది.

Comments

G
Loading comments...