Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1.19 లక్షల ఓట్లపై యంత్రాంగం దృష్టి

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 11, 2026 12:16 PM సిద్దిపేటGeneral
1.19 లక్షల ఓట్లపై యంత్రాంగం దృష్టి - Udayam
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 1,19,500 ఓట్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. ఇందులో 33,256 మంది మృతులు, 59,084 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారు, 11,460 మంది అందుబాటులో లేనివారు ఉన్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లో డబుల్‌ ఓట్లు ఉన్న 6,047 మందితో పాటు వివిధ కారణాలతో డిజిటలైజ్‌ కాని ఓట్లపై అధికారులు దృష్టి సారించారు.

Comments

G
Loading comments...