వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో వర్షాలు, నదుల ప్రవాహంతో వరద తీవ్రత మరింత పెరిగింది. ఈ వరదల వల్ల మృతుల సంఖ్య 62కు చేరగా, 12 జిల్లాల్లో 7 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. దాదాపు 56,606 హెక్టార్ల పంట నీటమునిగింది.బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు NDRF, SDRF, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపుతున్నట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
Comments
Loading comments...

