Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిష్త్వార్‌లో వరదలు.. పాఠశాలలకు సెలవు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 01, 2026 2:52 PM జాతీయంGeneral
కిష్త్వార్‌లో వరదలు.. పాఠశాలలకు సెలవు - Udayam
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో మేఘ విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల నేపథ్యంలో కిష్త్వార్, డోడా, రాంబన్ జిల్లాల్లోని పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించి, ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. వరదలతో రహదారులు, దుకాణాలు, ఇళ్లకు నష్టం వాటిల్లగా, రెండు వాహనాలు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...