వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 29 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు 2.23 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
ప్రస్తుతం జలాశయంలో 7.60 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 2.24 లక్షల క్యూసెక్కుల వరద నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

