వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడతెరిపిలేని వర్షాలతో ఒడిశాలో వరద పరిస్థితి తీవ్రంగా మారింది. భద్రక్‌లో బైతరణి నది ప్రమాదకర స్థాయిని దాటి పలు గ్రామాలను ముంచెత్తింది. బండారిపోఖరిలో ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు.
మయూర్‌భంజ్, బాలాసోర్‌లో బుధబలంగ నది ఉధృతి పెరుగుతోంది. చంపువాలో వరదలకు వంతెన కొట్టుకుపోయింది. ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Comments
Loading comments...

