వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరటికల్ గ్రామంలో భారీ వర్షాలకు బాయిలోడు చెరువుకు గండిపడింది. వరద ప్రవాహం పెరగడంతో కింద ఉన్న పొలాలన్నీ నీట మునిగాయి.
చెరువు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, అధికారులు తక్షణమే స్పందించి గండిని పూడ్చాలని వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

