వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి-రాగినేడు గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ కల్వర్టుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై మధుకర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
వరద ప్రవాహం తగ్గే వరకు కల్వర్టును దాటవద్దని ప్రజలకు సూచించారు. పంచాయతీ కార్యదర్శి సంతోష్‌రెడ్డి కూడా అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు.
Comments
Loading comments...

