వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో వాగులు, గడ్డలు పొంగిపొర్లడంతో పాలకొండ–సీతంపేట రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. సీతంపేట సమీపంలోని గొయిది వద్ద కాజ్వేపై నుంచి వరదనీరు భారీగా ప్రవహిస్తోంది.
దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సీతంపేట నుంచి పాలకొండకు రాకపోకలు నిలిచిపోయాయి.
Comments
Loading comments...

