Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్రమణలతో కనిగిరిలో వరద ముప్పు

Follow Udayam on Google
ఆక్రమణలతో కనిగిరిలో వరద ముప్పు - Udayam
కనిగిరి పెద్ద చెరువు అలుగు వాగులు ఆక్రమణలకు గురవుతుండటంతో చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాల్లో వరద, మురుగు నీరు నిలిచిపోతోంది. సుమారు 5 కిలోమీటర్ల పరిధిలోని వాగుల్లో నాలుగు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అంచనా. మూడు నెలల క్రితం ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆక్రమణలను గుర్తించి తొలగించాలని అధికారులను ఆదేశించినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...