Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద కాలువకు నీరు.. ఆరు మండలాలకు ఊరట

Follow Udayam on Google
Harika Sep 01, 2026 12:35 PM నల్గొండGeneral
వరద కాలువకు నీరు.. ఆరు మండలాలకు ఊరట - Udayam
శ్రీశైలం లెవల్‌ కెనాల్‌ (వరద కాలువ)కు నీటిని విడుదల చేయడంతో నల్లగొండ జిల్లాలోని ఆరు మండలాలకు తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. అనుముల, పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం, మాడుగులపల్లి, తిప్పర్తి మండలాల్లో సుమారు 70 చెరువులను నింపనున్నారు. చెరువులు నిండితే ఆయా ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు ఊరట లభించనుంది. దీంతో రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

Comments

G
Loading comments...