Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డకు తగ్గిన వరద

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 14, 2026 11:17 AM జయ శంకర్ భూపాలపల్లి General
మేడిగడ్డకు తగ్గిన వరద - Udayam
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ ప్రాజెక్టులో వరద ప్రవాహం తగ్గింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 87,820 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు ఈఈ సురేశ్ తెలిపారు. గురువారం ఉదయం 1,54,700 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం 24 గంటల్లో 66,880 క్యూసెక్కులు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...