వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్డిగూడెంలో భారీ వర్షాలతో సినిమా హాల్ సెంటర్ వద్ద డ్రైనేజీ ఉప్పొంగి విజయవాడ-విస్సన్నపేట రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. మోకాళ్ల లోతు నీరు నిలవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ఆందోళన నెలకొంది. అధికారులు డ్రైనేజీ శుభ్రం చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు. శాశ్వత పరిష్కారంగా కల్వర్టులు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

